ఓ ప్రేమ దివ్య ప్రేమ Song Lyrics | O Prema Divya Prema Song Lyrics - Telugu Good Friday Song Lyrics
ఓ ప్రేమ దివ్య ప్రేమ ఓ కిరీటం ముళ్ళ కిరీటం (2)
పరమునుండి దివికేగిన రారాజు (2)
నా కొరకే నా కొరకే బలియాయెను(2)
ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత కృప నాపై యేసయ్యా (2)
//ఓ ప్రేమ//
1.నా దుఃఖ సాగరములో చెదరిన బ్రతుకులో
నా యేసు మరణించెను (2)
నా కొరకే (4) // ఓ ప్రేమ//
2. నీ సిలువే నాకు మార్గం నీ జీవం
నాకు విజయం తిరిగిలేచెను
దైవకుమారుడు (2)
నా కొరకే (4) //ఓ ప్రేమ//