Type Here to Get Search Results !

నేనంటే నీకు అంత ఇష్టమా Song Lyrics | Nenante Neeku Antha Istama Song Lyrics - New jesus songs telugu

నేనంటే నీకు అంత ఇష్టమా Song Lyrics | Nenante Neeku Antha Istama Song Lyrics - New jesus songs telugu

Nenante Neeku Antha Istama Song Lyrics

పల్లవి: నేనంటే నీకు అంత ఇష్టమా
నాకై మరణించేటంత ఇష్టమా
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా ఓ... నా... యేసయ్యా
//నేనంటే నీకు //

2) అన్యాయపు తీర్పు పొందావ నాకై
అవహెలనలెన్నో భరిఇంచావ(2)
నాకు న్యాయం చేయుట కొరకు
నా అవమానమును కొట్టివేయుటకు//2//
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా ఓ నా యేసయ్యా
// నేనంటే నికు//

3) ముళ్ళ కిరీటమును ధరించినావ
కొరడా దెబ్బలను భరించితివ//2//
జీవ కిరీటము నా కిచ్చుటకు
నా ఘోర వ్యాధిని తొలగించుటకు//2//
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా ఓ నా యేసయ్యా
// నేనంటే నీకు//

4) సిలువలో మేకులతో వ్రేలాడితివా
నీ చివరి శ్వాసను అర్పించినావ //2//
నా శాపమునంత భాపుట కొరకు
పునఃరుద్దాన మహిమ నా కిచ్చూటకు//2//
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా ఓ నా యేసయ్యా
//నేనంటే నీకు//ర్



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area