Type Here to Get Search Results !

నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో Song Lyrics | Naa Yesayya Nee Divyya Premalo Song Lyrics - Sis Betty Song Lyrics

నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో Song Lyrics | Naa Yesayya Nee Divyya Premalo Song Lyrics - Sis Betty Song Lyrics

నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే } 2

ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి } 2
ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2|| నా యేసయ్య ||

పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద } 2
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2|| నా యేసయ్య ||

జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2|| నా యేసయ్య ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area