Type Here to Get Search Results !

నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా Song Lyrics | Naa Sthuti Patruda Naa Yesayya Song Lyrics - Hosanna Ministries Song Lyrics

నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా Song Lyrics | Naa Sthuti Patruda Naa Yesayya Song Lyrics - Hosanna Ministries Song Lyrics

నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా !

1. నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2
నీ వాక్యమే నా పాదములకు దీపము -3

2. నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2
నీ కృపయే నా జావన ఆధారము -3

3. నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area