నా జీవితం నీకంకితం Song Lyrics | Naa Jeevitham Neekankitham Song Lyrics - Nycil KK Song Lyrics
నా జీవితం నీకంకితం నీ సేవలోనే పునరంకితం
కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన
మరువను నీ వాక్యము
విడువను నీ మార్గము
కడగండ్ల సుడిలోన వడగండ్ల జడిలోన
ఏ తోడు రాకున్నా ఏ నీడ లేకున్నా
నా చెంత నీవుంటే చేయూత నిస్తుంటే
కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన
మరువను నీ వాక్యము
విడువను నీ మార్గము
ప్రతివాది చెరలోనే అపవాది ఉరిలోన
నే చిక్కిపోతున్నా నే నలిగి పోతున్నా
నీ ప్రేమ నాకుంటే నీ దీవెనె ఉంటే
కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన
మరువను నీ వాక్యము
విడువను నీ మార్గము