Type Here to Get Search Results !

నా గొప్ప రక్షకుడా నా మంచి నావికుడా Song Lyrics | Na Goppa Rakshakuda Song Lyrics - Worship Song Lyrics

నా గొప్ప రక్షకుడా నా మంచి నావికుడా Song Lyrics | Na Goppa Rakshakuda Song Lyrics - Worship Song Lyrics

పల్లవి:
నా గొప్ప రక్షకుడా.. నా మంచి నావికుడా.."2"
నువ్వుంటే చాలు యేసయ్యా, నా కేది కొదవలేదయ్యా.. "2"

చరణం:
కరువు కాలాలు కష్ట సమయాలు
నన్ను భయపెట్టిన భాదింప చూచినా"2"
వ్యాధులతో బందీనైనా.. శ్రమలలో నేను సోలిపోయిన.."2"
నువ్వుంటే చాలు యేసయ్యా..
నన్నేది తాకలేదయ్యా.."2"

చరణం:
మూళ్ళ బాటైన గాఢాంధకారమైన
ఎత్తయిన కొండలైన లోతైన లోయలైనా.."2"
నీ కృప నన్ను వీడలేదయ్యా.. నీ దండము నన్ను ఆదరించినయ్యా.."2"
నువ్వుంటే చాలు యేసయ్యా..
నన్నేది ఆపలేదయ్యా..2"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area