మరణం గెలచిన మహనీయుడు Song Lyrics | Maranam Gelichina Song Lyrics - Telugu Easter Song Lyrics

పల్లవి: మరణం గెలచిన మహనీయుడు మారడు నా దేవుడు.. మృతినోడించిన ధీరుడు జయశీలుడు నా యేసుడు..
శక్తిమంతునికి జయహే..
అధ్వితీయునికి జయహే.. అగ్నినేత్రునికి జయహే.. సర్వధికారికి జయహే..
మరణం జయించి లేచెనుగా
మరణపు ముల్లును విరిచేనుగ
సమాధి గుండెను చీల్చేనుగా..
లోకమునే జయించేనుగా.
సర్వశక్తుడు నా యేసుడు..
బలశురుడు నా యేసుడు. (2)
- మరణం
సైతానును వణికించెనుగా
వాడి శిరమును చితుక తొక్కెనుగా
రూపంతరమును పొందెనుగా
పరలోకమునే చేరేనుగ
నిజ దేవుడు నా యేసుడు
గొప్ప దేవుడు నా యేసుడు.. (2)
- మరణం