మంచి కాపరి మాప్రభు యేసే Song Lyrics | Manchi kaapari maa prabhu yese Song Lyrics | Yesu prabhu patalu
మంచి కాపరి మాప్రభు యేసే....మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి
మరణ మన్నను భయము లేదులేమదురమైన ప్రేమతో మమ్ము కాయులే
1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగాశాంతి జలాల చెంత అడుగు వేయగాచే
యివిడువకా తోడు నిలచునునీతి మార్గమందు మమ్ము నడువజేయును "మంచి"
2. అందకారలోయలో మా పయనంలో లేదులే మాకు భయం అభయం తానే
ఆదరించును ఆశీర్వదించును అన్ని తావులయందు తానే తోడైయుండును "మంచి"
3. శత్రువుల మధ్యలో మాకు భోజనంఅభిషేకం ఆనందం కృపా క్షేమమే
బ్రతుకు నిండగా పొంగి పొర్లగాచిరకాలం ఆయనతో జీవింపగా "మంచి