Type Here to Get Search Results !

జయం జయం మన యేసుకే Song Lyrics | Jayam Jayam Mana Yesuke Song Lyrics - Telugu Easter Song Lyrics

జయం జయం మన యేసుకే Song Lyrics | Jayam Jayam Mana Yesuke Song Lyrics - Telugu Easter Song Lyrics

"జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే" "2"
"స్తుతులర్పించెదము
స్తోత్రము చేసెదము" "2"
"పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము" "2"
" జయం జయం "

1."పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి" "2"
"మూడవదినమున
తిరిగి లేచెను" "2"
"మరణపు ముల్లును విరిచెను" "2"
" జయం జయం "

2."పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును" "2"
"సిలువను గెలిచి
తిరిగి తెచ్చెను" "2"
"సాతాను బలమును గెలిచెను" "2"
" జయం జయం "

3."పాపము విడిచి సోదరా
ప్రభుసన్నిధికి రారమ్ము" "2"
"పునరుత్ధాన శక్తితో నింపి" "2"
"పరలోకమునకు చేర్చును" "2"
" జయం జయం "



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area