Type Here to Get Search Results !

Saptha Swaralatho Song Lyrics | సప్త స్వరాలతో సర్వజ్ఞుడా Song Lyrics - Telugu Christian Song Lyrics

Saptha Swaralatho Song Lyrics | సప్త స్వరాలతో సర్వజ్ఞుడా Song Lyrics - Telugu Christian Song Lyrics

సప్త స్వరాలతో సర్వజ్ఞుడా - సహస్ర స్తోత్రాలతో సర్వ శక్తుడ ||2||
కీర్తించి కొనియాడి ఆఆఆ.. కీర్తించి కొనియాడి ఘనపరచెద
మనసారా నిన్నే స్తుతించెద ||2|| ||సప్త||

1.గగనన్న పక్షులు - సాగరాన్న జీవులు
ఎల్లా వేళలయందు స్తుతియించు చుండగా ||2||
ఘనుడవు నీవని ఘనతయు నీకని ||2||
మనసారా నిన్నే స్తుతియించెద.||2|| ||సప్త||

2.పరలోక దూతలు - భూలోక భక్తులు
గాన ప్రతి గానాలు చేయుచుండగా ||2||
ప్రభువుల ప్రభువని రాజుల రాజువని ||2||
మనసారా నిన్నే స్తుతియించెద.||2|| ||సప్త||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area