Type Here to Get Search Results !

Naa hrudayamantha prabhu pammi Song Lyrics | నా హృదయమంత Song Lyrics - Telugu Worship Song Lyrics

Naa Hrudayamantha Song Lyrics | నా హృదయమంత Song Lyrics - Telugu Worship Song Lyrics

ఈ లోకము నను విడచినను నను విడువని నా దేవుడవు..
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై - నన్నాధుకొంటివి . .

నా హృదయమంత నీ కొరకే... సమర్పింతును దేవా..
నా జీవితమంతా... నీ సాక్షిగా నిలిచేదను.. యేసు....
నీ మార్గములో నే నడిచేదను - నీ చిత్తములో నే సాగేదను

సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.
నన్నాధరించి - చేరదీసి
కన్నీరు తుడచి - హత్తుకొంటివి

నా హృదయమంత నీ కొరకే... సమర్పింతును దేవా..
నా జీవితమంతా... నీ సాక్షిగా నిలిచేదను.. యేసు....
నీ మార్గములో నే నడిచేదను - నీ చిత్తములో నే సాగేదను.

యేసయ్యా.......

నా చింతలన్ని తీరెనయ్య - నిన్ను చేరిన క్షణమే. నిత్య జీవితం దోరికేనాయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3)

నా వ్యాధులన్నీ తోలిగేనయ్య - నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య - నిన్ను నమ్మినా క్షణమే..

నా అడుగులన్ని స్తురపరచువాడా - నా త్రోవలను సిద్ధపరచువాడా..
నీ చీత్తములో నన్ను నడుపుమయ్య - నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area