కరుణామయుడు కరములు చాపి Lyrics | Karunamayudu karamulu song lyrics - Old Christian Song Lyrics
కరుణామయుడు కరములు చాపి
కరుణతో పిలుచుచుండెను
పరుగిడవా.. దరి చేరవా..
ప్రభు దరి చేరవా.....
1)పాపరహితుండు పరిశుద్ధుడేసు
తనమీద నీ పాపమేసుకున్నాడు
నీ శిక్ష భరించి నిన్ను విడిపింప
కరుణాలతో తన రుధిరంబు తోడ....
2) అన్యాయపు తీర్పు అనుభవించెను
నీ వీపు తన పైన దున్నబడియేను
స్వరూపియైన సొగసైన తన రూపం
త్యాగంబుతో తన ప్రాణంబు నొసగే
3) ఈలాంటి యేసు నిన్ను పిలువంగా
ఒకసారి నీవు యోచించలేవా
ప్రార్ధించు నేడు పాపిని ప్రభుని
కన్నీళ్ళతో ప్రభు - పాదములు కడుగు
కరుణతో పిలుచుచుండెను
పరుగిడవా.. దరి చేరవా..
ప్రభు దరి చేరవా.....
1)పాపరహితుండు పరిశుద్ధుడేసు
తనమీద నీ పాపమేసుకున్నాడు
నీ శిక్ష భరించి నిన్ను విడిపింప
కరుణాలతో తన రుధిరంబు తోడ....
2) అన్యాయపు తీర్పు అనుభవించెను
నీ వీపు తన పైన దున్నబడియేను
స్వరూపియైన సొగసైన తన రూపం
త్యాగంబుతో తన ప్రాణంబు నొసగే
3) ఈలాంటి యేసు నిన్ను పిలువంగా
ఒకసారి నీవు యోచించలేవా
ప్రార్ధించు నేడు పాపిని ప్రభుని
కన్నీళ్ళతో ప్రభు - పాదములు కడుగు
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.