Type Here to Get Search Results !

కన్నీరెంత ఒలికిన నీ రూపం Lyrics | Kannirentha olikina song lyrics - BOUI Song Lyrics

కరుణామయుడు కరములు చాపి Lyrics | Kannirentha olikina song lyrics - BOUI Song Lyrics

Kannirentha olikina Spong Lyrics

ఆగేదెలా ఈ కన్నీరు..... గుండే మరువగలదా నీ ప్రేమ తీరూ....

పల్లవి:- కన్నీరెంత ఒలికిన నీ రూపం చేరగునా..
దినములెన్ని గడచిన జ్ఞాపకాలు చెదురునా------2
ఓ.. సేవకా క్రీస్తు సైనికా- ప్రేమ ఒలికిన కలశమా...
ప్రతి శ్వాసలో నీ.. ఊసులే -తేనె అంత మధురమా.. "కన్నీర"

చరణం--1:
పని ఉందని అన్నావు-ప్రకటిస్తూ బ్రతికావు
శవమై చేదు నిజమై - మంమొదలి వెళ్లావు
నీపాటని విన్నాము-నీ బాటను చూసాము
నీ.. ప్రేమే మాకు తరగని-వరమై తలచాము
ఇంతలో ఏమయ్యిందో ఈ ఘోరం-పసికందైన సహించేనా నీ మరణం......2*
ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం-ఏమని చెప్పాలి అది ఎండ మావి తీరం... కన్నీరెంత


చరణం.2:-
సంచలనం నీ చరణం-అది మధురం నీ వాక్యం
అంత లొనే ఆగిపోయే-అలుపులేని నీ పయనం
ప్రతి పాట ఓ పాటం - క్రైస్తవునికి గుణపాఠం
కోటికొక్కరు నీ తీరు- సరిలేరు నీ కెవ్వరు...
ప్రతి మది తడిచెను నీ తలపుతో-ఈ వేళ
ప్రభువే చెలిమై పరదేశుకు నువు చేరవా--2
ఎన్నాళ్ళైనా నిను మరువను నేస్తం-కడవరకు నీ పలుకు పదిలం సత్యం.... * కన్నీరెంత*💐



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area