Type Here to Get Search Results !

ఉన్నానయా నేనున్నానయా Song Lyrics | Vunnanaya Nenunnanaya Song Lyrics - Telugu Melody Song Lyrics

ఉన్నానయా నేనున్నానయా Song Lyrics | Vunnanaya Nenunnanaya Song Lyrics - Telugu Melody Song Lyrics

ఉన్నానయా నేనున్నానయా
నీ ప్రేమ వలనే ఇల ఉన్నానయా
ఉంటానయా నే ఉంటానయా
నా బ్రతుకంతా నీకొరకే వుంటానాయా //2//

నా మనసంత నీవే
నా బ్రతుకంత నీవే
నా ప్రతి ధ్యాస నీవే
నా ప్రతి శ్వాస నీవే. //2//
//ఉన్ననాయా//


నీ కృప నాయెడల లేనిచో....
క్షణమైన నేనుండలేనయ్య..
నీ హస్తం నాతోడు రానిచొ...
(ఒక) అడుగైన నేవేయలేనయ్య.. //2//
నీ కృపను చూపావు అభయము నిచ్చావు //2//
కనుపాపవలె కాపాడుచున్నావు //2//
//ఉన్నానాయ//

నీవు నన్ను ప్రేమించడానికి...
ఏమంచి నాలోన లేదయా...
నీవు నన్ను హెచ్చించడానికి.....
కారణమేమియు లేదయా.... //2//
ఐనా ప్రేమించావు నను హెచ్చించావు. //2//
విడువక నాయెడల కృప
చూపుచున్నావు//2//



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area