తండ్రి నిన్ను చూడాలని Song Lyrics | Thandri Ninne chudalani Song Lyrics - Bro. Adam Benny Worship Song Lyrics
పల్లవి; తండ్రి నిన్ను చూడాలని ప్రియుడా నీతో
ఉండాలని తపించుచున్నది నా హృదయం "2"
1, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు "2"
నీ కొరకే నా ప్రాణము త్రుష్ణగొనుచున్నది "2"
తండ్రి నిన్నే
2, రమ్యమైన నీ దేశము కన్నులారా చూడాలని "2"
జీవజలములు త్రాగాలని జీవఫలము భుజించాలని "2"
తండ్రి నిన్నే
2, ఎప్పుడయ్యా నీ రాకడా వేచి ఉన్నా నీ కొరకే "2"
నీ రాకడలో నా యేసయ్య నన్ను మరవకు నా తండ్రి
తండ్రి నిన్నే