Type Here to Get Search Results !

సమస్తానికి - ఆధారమైన యేసయ్య Song Lyrics | Samasthaniki Aadharamaina Yesayya Song Lyrics - Melody Song Lyrics Lyrics

సమస్తానికి - ఆధారమైన యేసయ్య Song Lyrics | Samasthaniki Aadharamaina Yesayya Song Lyrics - Melody Song Lyrics Lyrics

సమస్తానికి - ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "
ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా
మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య\"

1.ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

2.గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి
ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

2.గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area