హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Song Lyrics | Halleluya Stotram Yesayya Song Lyrics - Worship Song Lyrics

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా
We Praise You and Worship You Almighty God, Praise You and Worship You
హల్లెలూయా ఆమెన్ ఓ యేసయ్యా, ఆమెన్ హల్లెలూయా
1. పరిశుద్ద తండ్రివి, పరమా స్వరూపివి, సర్వాదికారివి ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా, ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా (2)
2. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతున్, కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా (2)