ప్రభు నామం నా ఆశ్రయమే Song Lyrics | Prabhu namam na ashrayame Song Lyrics - Christian Worship Song Lyrics
ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను
1. యొహోవా యీరే – అన్నింటిని చూచుకొనును /2/
కొదువలేదు నాకు కొదువలేదు !! ప్రభు !!
2. యెహోవా రాఫా – స్వస్థతనిచ్చును /2/
భయము లేదు నాకు భయము లేదు !! ప్రభు !!
3. యెహోవా షాలోమ్ – శాంతినిచ్చును /2/
శాంతి దాత నా శాంతి దాత !! ప్రభు !!