నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య Song Lyrics | Na Prana Priyuda Na Yesayya Song Lyrics - Telugu Christian Songs Lyrics
పల్లవి: నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య..
ననుగన్న తండ్రి నా యేసయ్య.
పూజింతును ఓ పుజరహర్వుడ భజింతును ఓ భవదీయుడు
నీవు గాక ఎవరూ నాకు లేరయ్యా (2)
నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణప్రియుడా||
1)ఒంటరినై తోడు లేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని(2)
తండ్రి.. నీ తోడు లేక మోడు నైతిని------2
నీ తోడు దొరికాక చిగురించి తిని నీవు గాక -----2
||నీవు గాక||
2) శత్రువుల చేతులలో చిక్కుకుంటీని-
సూటిపోటి మాటలకు నలిగిపోతిని -----2
తండ్రి... నీ వైపు నేను చూసిన క్షణమే.
కష్టమంతాయు.. తీరిపోయేను
బాధ లన్నియు తొలగిపోయెను
||నీవు గాక||
3)క్షణమైనా నీ నామం మరువ కుంటిని -
మరణమైన మధురంగా ఎంచుకుంటిని ----2
తండ్రి.....నీవున్నావని బ్రతుకు చుంటిని ----2
నా కొరకు నీవు నీ కొరకు నేను ----2
||నీవు గాక ||నా ప్రాణ||