Type Here to Get Search Results !

క్షమాపణా దొరికేనా Song Lyrics | Kshamapana Dorikenaa Song Lyrics - Telugu Christian Songs Lyrics

క్షమాపణా దొరికేనా Song Lyrics | Kshamapana Dorikenaa Song Lyrics - Telugu Christian Songs Lyrics

పల్లవి :
క్షమాపణా దొరికేనా 2
చిట్టా చివరి అవకాశం నాకు దొరికేనా. 2
యేసయ్యా… ఆ యేసయ్యా … ఆఆ

చరణం 1 :
కక్కిన కూటికై తిరిగినా కుక్కకలా
ఎన్నోమారులు తిరిగితినయ్యా" 2"
అయినా కూడా నీ కృప చూపి
ఆదరించిన అద్వితీయుడా" 2"
ఆదరించిన అద్వితీయుడా.
యేసయ్యా ఆ...... యేసయ్యా ఆ..... " క్షమాపనా."

చరణం 2 :
అడిగే అర్హత లేకపోయినా
నీ ప్రేమను బట్టి అడుగుతున్నా "2, "
తల్లి మరిచినా మరువని దేవుడా
నన్ను విడువని యేసు నాథుడా." 2"
నన్ను విడువని యేసు నాథుడా.
యేసయ్యా ఆ..... యేసయ్యా ఆ....... "క్షమాపనా."



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area