Type Here to Get Search Results !

ఆశ్చర్యకరుడా ఆరాధ్యదైవమ Song Lyrics | Ascharyakaruda Araadhyadaivama Song Lyrics - Telugu Worship Song Lyrics

ఆశ్చర్యకరుడా ఆరాధ్యదైవమ Song Lyrics | Ascharyakaruda Araadhyadaivama Song Lyrics - Telugu Worship Song Lyrics

ఆశ్చర్యకరుడా ఆరాధ్యదైవమ - మా యేసుక్రీస్తు ప్రభువా
రక్షణ స్వస్థత విమోచన నీలో - నిత్యజీవప్రధాత
"హల్లెలూయ స్తోత్రములు మా యేసు క్రీస్తునకె
మహిమ ప్రభావములు దేవా గొర్రెపిల్లకే"
ఆరాధన స్తుతిఆరాధన...ఆరాధన స్తుతిఆరాధన...

1.అయిదు రొట్టెలు రెండు చిన్నిచేపలన్ - నీవు ఆశీర్వదించితివి
అయిదువేలకు పైగా తినిన - పండ్రెండుగంపలు మిగిలినవి.
{"హల్లెలూయా }

2.గాలితుఫానులు నీకు లోబడినవి - భయపడకుడన్నావు
నీళ్లపై నడచివచ్చి పేతురును కూడా - నీళ్లపై నడిపితివి
{"హల్లెలూయా }

3.సకలవ్యాధిగ్రస్థులను ముట్టి స్వస్థపరచితివి - దయ్యములను పారద్రోలితివి
చనిపోయినవారిని కూడా జీవమూది లేపితివి
{"హల్లెలూయా }



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area