Type Here to Get Search Results !

ఆశ నీవయ్య నీవే నా ఆశ Song Lyrics | Asha Neevayya Song Lyrics - Telugu Latest Christian Songs Lyrics

ఆశ నీవయ్య నీవే నా ఆశ Song Lyrics | Asha Neevayya Song Lyrics - Telugu Latest Christian Songs Lyrics

ఆశ నీవయ్య నీవే నా ఆశ
శ్వాస నీదయ్య నీదే నా శ్వాస - (2)

వేరే ఆశ లేదయ్య నా మనస్సున
ఒకే ఆశ ఉందయ్య నా యేసయ్య - (2)
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని - (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య - (ఆశ)

1. లోకంమే చేప్పెనయ్య నేను బ్రతుకనని
వైద్యమే చేప్పె కద నే చిక్కనని - (2)
దాట లేదయ్య నీవు నా నుండి
తియ లెదయ్య శ్వాస నా నుండి
దాట లేదయ్య నీవు నా నుండి
ఆపలెదయ్య శ్వాస నా నుండి
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని - (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య - (ఆశ)


2. మనుషులే చూసినరయ్య చిన్న చూపుతో
మాటలే రాక ఉన్న నాతో పాట పాడించావే - (2)
లేపినవయ్య నీ ఆత్మతో
ఉంచినవయ్య నీ సాక్షిగా
లేపినవయ్య నీ ఆత్మతో
నిల్పినావయ్య నీ సాక్షిగా
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని - (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య - (ఆశ)


3. పయనమే లేని నా జీవితం
పరుగు పందేములో నీవే నన్ను గేలిపించావు - (2)
నాకు ముందుగా నీవే నడిచావు
నాకు వేనుకగా సైన్యమైనావు
నాకు ముందుగా నీవే నడిచావు
నాకు వేనుకగా సైన్యమైనావు
నిన్ను గూర్ఛి ప్రకటిసుౖ తుది శ్వాస విడువాలని - (2)
ఆశ ఉందయ్య శ్వాస నీదయ్య
ఆశ ఉందయ్య శ్వాస నీకై ఉందయ్య - (ఆశ)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area