Type Here to Get Search Results !

అడుగడుగున రక్త బింధువులే Song Lyrics | Adugaduguna Rakta Bindhuvule Song Lyrics - Good Friday Song Lyrics

అడుగడుగున రక్త బింధువులే Song Lyrics | Adugaduguna Rakta Bindhuvule Song Lyrics - Good Friday Song Lyrics

అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే (2)
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం ||అడుగడుగున|

సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|

కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|

మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area