Vechi Vunta Nee Kosam Song Lyrics | వేచివుంటా నీ కోసం Song Lyrics - Anjana Sowmya Christian Songs Lyrics

Singer | Anjana Sowmya |
వేచివుంటా నీకోసం
వేడుతుంటా నీ కృపకోసం
వింటువుంటా నీ స్వరం
వెంబడిస్తా జీవితాంతం
కళ్ళలో కన్నీరు ఇంకిపోయిన
దేహం లో సత్తువా లేకున్నా
ఆధరణ దొరికే.....వరకు
ఆవేదనంత తీరేవరకు "వేచివుంటా"
నాకోసం నీవు ఆకాశ ద్వారం తెరిచే...వరకు (2)
విస్తారమైన దీవెనలెన్నో కుమ్మరించే... వరకు
ఆశలాన్ని ఆవిరైనా
విరిగి నలిగి పోయినా...ఆ (2) "వేచివుంటా"
నను ముంచివేసే సంధ్రాలా పొంగు
అణచే.... వరకు (2)
ఎత్తయినా స్థలమున నా పాదములు
నిలువబెట్టే....వరకు (2)
కారుమబ్బులే కమ్ముకున్న పెను తుఫానులే రేగినా... ఆ
(వేచివుంటా "2" )