స్తుతులమీద ఆసీనుడా Song Lyrics | Sthuthula Meeda Aaseenudaa Song Lyrics - Akshaya Calvary Ministries Songs Lyrics
Singer | Akshaya |
స్తుతులమీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2)
ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన (2)
ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెద నా యేసు రాజా (2)
ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన (2)
ఆల్ఫా ఓమెగ ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా(2)
ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన (2)