బాధేలా ఓ మనసా Song Lyrics | Badela O manasa Song Lyrics - Badela o manasa calvary temple songs Lyrics
Singer | Suhas |
బాధేలా ఓ మనసా
నీకు దిగులేలా నా మనసా
కల్వరి కొండలో కరిగిన క్రీస్తు ఉండగా
కన్నప్రేమను మించిన యేసు ఉండగా
చెరుకోలేని తీరమువైపు జాలిచూపులు నీకేలా
చేతులు చాచిన క్రీస్తు వైపు చెరుకో రావేల
చమ్మగిల్లిన కళ్లతో ఎదురు చూపులు నీకేలా
చేరదీసే క్రీస్తు చెంతకు పరుగు పరుగున రావేల