Type Here to Get Search Results !

నీ మందిరములో నేనుండుట Song Lyrics | Nee mandiramulo nenunduta Song Lyrics - Sis. Blessy Songs Lyrics

నీ మందిరములో నేనుండుట Song Lyrics | Nee mandiramulo nenunduta Song Lyrics - Sis. Blessy Songs Lyrics

Singer Sis. Blessy

నీ మందిరములో నేనుండుట -
నాకెంతో భాగ్యము
నీ సన్నిధిలో నే గడుపుట నీవు నాకిచ్చిన వరము -2
ఎంత భాగ్యము నాక్కిచితివి - ఎంత ధన్యత నా కొసగితివి-2
నా హృదయం వుపొంగెను నా మనసు వుల్లసించేను-2
"నీ మందిర"

1.సర్వ సంపదల కన్న మిన్నఅయినది-
సర్వ సృష్టి కన్న - నీ సన్నధి
నీ పలి పీఠము నోధ - నీ పరిచర్యను చేయ-2
ఎంతో కృప నిచితివి-
నా కెంతో గణతిచితివి -2
"నీ మందిర"

2. నీ మందిర సమృధితో - నను తృప్తి పరచితివి
నీటి కాలువలు యోరణ నన్ను నాటితివి-2
జీవ జలములతో సేద తీర్చితివి-2
ఎంతో కృప నిచితివి
నా కెంతో గణతిచితివి -2
"నీ మందిర"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area