Type Here to Get Search Results !

కలలాంటి బ్రతుకు నాది Song Lyrics | Kala laanti Brathuku Naadi Song Lyrics - Dr. Satish Kumar Songs Lyrics

కలలాంటి బ్రతుకు నాది Song Lyrics | Kala laanti Brathuku Naadi Song Lyrics - Dr. Satish Kumar Songs Lyrics

Singer Dr. Satish Kumar

కలలాంటి బ్రతుకు నాది
కన్నీటి ఊట నాది (2)
కలలోనైనా ఊహించలేదే
కమనీయమైన ఈ బంధం
కల్వరిలో సిలువ త్యాగ బంధం (2) ||కలలాంటి||

నేనేమిటో నా గతమేమిటో
తెలిసిన వారే క్షమియించలేరే
నా నడకేమిటో పడకేమిటో
ఎరిగిన వారే మన్నించలేరే
హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా
ధన్యునిగా నను మార్చినావే (2) ||కలలాంటి||

నేనేమిటో నా విలువేమిటో
తెలియకనే తిరుగాడినానే
నీవేమిటో నీ ప్రేమేమిటో
ఎరుగక నిను నే ఎదిరించినానే
హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా
దీవెనగా నను మార్చినావే (2) ||కలలాంటి||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area