Type Here to Get Search Results !

Evari Kosamo E prana Tyagamu Song Lyrics | ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము Song Lyrics - S P Balu Christian Songs Lyrics

Evari Kosamo E prana Tyagamu Song Lyrics | ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము Song Lyrics - S P Balu Christian Songs Lyrics

Singer S P Balu

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం /2 /ఎవరి/

1.ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా /2/
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా…. /ఎవరి/

2.జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము /2/
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరేరుగరు – వీరిని క్షమించు..వీరిని క్షమించు..
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని /ఎవరి/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area