Type Here to Get Search Results !

Stuthi ganamu ne padaga Song Lyrics | స్తుతి గానము నే పాడగా Song Lyrics - Calvary Song Lyrics

Stuthi ganamu ne padaga Song Lyrics | స్తుతి గానము నే పాడగా Song Lyrics - Calvary Song Lyrics

Singer Bro. Sunil

స్తుతి గానము నే పాడగా - 2
నా ప్రభుయేసు నా దరి చేరెను - 2

నాలోన తానే జన్మించెను - నను సేదదీర్చి కరుణించెను - 2
తనలో నేనై నాలో తానై - 2
నిలిచియుండే కృప నిచ్ఛేను

దినమెల్ల నేనిలా వర్ణించని - నీ ప్రభావ వర్ణన వివరించని - 2
నా జీవితాన నీవు చేసిన - 2
మేలులన్నీ తలపోయని



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area