Type Here to Get Search Results !

Sramalalo Krungavaladhu Song Lyrics | శ్రమలలో కృంగవలదు Song Lyrics - Dr John Wesly New Song Lyrics

Sramalalo Krungavaladhu Song Lyrics | శ్రమలలో కృంగవలదు Song Lyrics - Dr John Wesly New Song Lyrics

Singer Dr John Wesly

శ్రమలలో కృంగవలదు- జడివానలో బెదరవలదు
హృదయమే పగిలినా- దుఃఖమే పొంగిన
యేసే నీకు తోడుగా- యేసే నీకు నీడగా

1. గాలి తుఫానులు సమసిపోయే
దుఃఖముఖులు నాట్యమాడే
భ్రమలు బ్రాంతి శూన్యమయ్యె
పాత బ్రతుకు క్రోత్తదాయె
నిలిచెనా ఎవ్వరైనా- మేలు పొందక యేసు ముందు (2)
మేలు పొందక యేసు ముందు (2)

(2) అంధకారం తొలగిపోయే
కారు మబ్బులు కానరాయె
దుష్టశక్తులు దూరమయ్యే
భయము భీతి మౌనమయ్యె
ఓడేనా ఎవ్వరైనా- యేసు రక్తం చేరినపుడు (2)
యేసు రక్తం చేరినపుడు (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area