Type Here to Get Search Results !

ఓ మేరె ఖుదా Song Lyrics | O Mere Khuda Song Lyrics - Sreerama Chandra Christian Song Lyrics

ఓ మేరె ఖుదా Song Lyrics | O Mere Khuda Song Lyrics - Sreerama Chandra Christian Song Lyrics

Singer Sreerama Chandra

ఓ మేరె ఖుదా ... తు హై మహాన్ - ప్రభూ
తేరే ప్యార్ సే - ముఝె బచాలియా
తేరా ఖూన్ బహాకే - మేరీ కీమత్ చుకాదియా
తేరే చరనోమే - ఆయా హు ప్రభూ - ముఝె స్వీకార్ కర్లే ప్రభూ
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ

1. పర్వతాలు తొలగిపోయినా - నీ కృపా శిఖరముపై నన్ను నిలిపెదవు - ఓ మేరె ఖుదా - ఓ మేరె ఖుదా
మెట్టలు తత్తరిల్లినా - ఎత్తైన కొండపై నను చేర్చెదవు - ఓ మేరె ఖుదా - ఓ మేరె ఖుదా ….. (2)
నా ఊపిరున్నంత వరకు ఎల్లవేళలా నిన్ను కీర్తింతును యేసయ్యా (2) - నిన్నే సన్నుతింతును - ఓ మేరె ఖుదా

2. కాలములు గతించినా - నా గెలుపుకై సూర్య చంద్రులను ఆపావు - ఓ మేరె ఖుదా - ఓ మేరె ఖుదా
గగనాలు కూలిపోయినా - మేఘాలపై నను కొనిపో వచ్చెదవు - ఓ మేరె ఖుదా - ఓ మేరె ఖుదా …. (2)
నా ఊపిరున్నంత వరకు ఎల్లవేళలా నిన్ను కీర్తింతును యేసయ్యా (2) - నిన్నే సన్నుతింతును - ఓ మేరె ఖుదా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area