నా ప్రాణం నీవే దేవా Song Lyrics | Naa Pranam Neeve Deva Song Lyrics - Revanth Christian Songs Lyrics
Singer | Revanth |
నా ప్రాణం నీవే దేవా - నా సర్వం నీవే దేవా
నా స్తుతులు నీకే దేవా
హల్లెలూయా స్తోత్రం - ఆరాధన నీకే
నా నాలుకతో స్తుతింతున్ నా మనసులో ధాననింతును
నా హృదయం నీకిత్తును
నా హృదయ లోగిలిలో - నీవాక్యం భద్రపరతున్
నా కళ్ళతో ధ్యానయింతున్ - నా కాళ్లతో అనుసరింతున్
నా చేతులు నీకిత్తును
యేసు నీతో ఉంటే నా జీవితం ధాన్యం - ప్రేమించి రూపించితివి
నన్ను రక్షించితివి
నా దేహం నీవే దేవా - నా ధ్యాసే నీవే దేవా
నా జీవం నీవే దేవా
హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ఆమెన్
యేసు నీకే వందనం