లోకం ఎరుగని ప్రేమనీది Song Lyrics | Lokam Erugani Prema needi Song Lyrics - Spiritual Song Lyrics
Singer | Surya Prakash |
పల్లవి:- లోకం ఎరుగని ప్రేమనీది అంతమే లేనిది
ఎవరూ చూపని ప్రేమనీది నిస్వార్ధమైనది ||2||
ఆ ప్రేమ నా పైన చూపావు యేసయ్యా
నీ ఒడిలో నను చేర్చి నీలా మార్చవు ||2|| ||లోకం||
చరణం:- ప్రేమిస్తునే ఉన్నావు - అంతము వరకు
నా వ్యాధి భాదలో - నన్నాదరించావు ||2||
నీ చేతి నీడలో - నన్ను దాచావు ||2|| ||లోకం||
చరణం:- రక్షిస్తునే ఉన్నావు - లోకము నుండి
ఎందరు ద్వేషించినా - నీ కృప వీడలేదే ||2||
నా చేరువై నీవు - నాతో ఉన్నావు. ||2|| ||లోకం||
చరణం:- ఓదారుస్తూ ఉన్నావు - శ్రమలలో నీవు
నీ దృష్టి నాపై ఉంచి - నడిపిస్తున్నావు ||2||
నా ఇరుకులో నీవు - విషాలతనిచ్చావు ||2|| ||లోకం||