కావలి కావలి యేసు నీవే కావలి Song Lyrics | Kavali Kavali Yesu neeve Song Lyrics - Bro. Shalom Raj Song Lyrics
Singer | Bro. Shalom Raj |
కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా
కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
నా క్షేమా దారము నువ్వే ఈ జగతిలో
ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో
కలతలలో నేనున్నా కలవరపడనయ్యా
నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య
"నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా
అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా 2సార్లు
కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి"
ఎడారి అయినా పుష్పిస్తుంది చల్లని నీ
చూపులతో మండుటెండ మంచి
అవుతుంది నీ దర్శన వేళలలో
అశైన స్వాసైన నీవే యేసయ్యా
నా ఊసైన ధ్యాసైనా నీ మీదేనయ్యా
"నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా 2సార్లు
కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి"
నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా
నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా 2సార్లు
వేదనని వేడుకగా మలచిన యేసయ్య
వెల్లువలా నీ కృప ఏ దొరికిను చాలయ్య 2 సార్లు
"నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా 2సార్లు
కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి"