Type Here to Get Search Results !

Sarvadhikariyu prabhuvunagu devudu Song Lyrics | సర్వాధికారియు, ప్రభువునగు దేవుడు Song Lyrics - Zion Songs Lyrics

Sarvadhikariyu prabhuvunagu devudu Song Lyrics | సర్వాధికారియు, ప్రభువునగు దేవుడు Song Lyrics - Zion Songs Lyrics

Singer Nissy John

పల్లవి:
సర్వాధికారియు, ప్రభువునగు దేవుడు
ఏలుచున్నాడు మనలన్ – తన వధువు సంఘముగా

1. శాశ్వతుడు మన దేవుడు - నీకు - నివాస స్థలమాయేను
తన నీతి మైమఱువుతో - నిత్యం - కాపాడి రక్షించును (2)
సమ్మోదముతో, క్రుతాజ్ఞాతన్ - యేసునే సేవింతును || సర్వాధికారియు ||

2. నిబంధన రుధిరం కార్చి - యేసు - తండ్రిని మహిమ పరచెన్
తన సమాదానం నిచ్చి - క్రీస్తు - సంఘైక్యతలో నుంచగా (2)
నెమ్మనమున, భాహాటముగా - ఆరాధించి మ్రొక్కెదన్ || సర్వాధికారియు ||

3. పరిశుద్ధుడైనా యేసు - నాకై - క్రయధనము చెల్లించెను
తన రక్షణ వరమునిచ్చి - నీచ - పాపమును తొలగించెను (2)
జీవించెదన్ నీ కొరకు - సజీవ యాగంభుగా ||సర్వాధికారియు||

4. సర్వ కృపానిధి నీవే - మమ్ము - దీనులుగా నడిపించుచు
పరిశుద్దాత్మ వరముతో - సదా - స్థిరపరచి బలపరచిన (2)
సంపూర్ణులుగా, నీ రూపములో - యుగయుగములు సేవించేదం || సర్వాధికారియు ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area