Neeve Naa kotaga Song Lyrics | నీవే నా కోటగా Song Lyrics - Jesus Worship Song Lyrics

Singer | Aron Kumar |
నీవే నా కోటగా
నీవే నా కొండగా
నీవే నా తోడుగా ఉండగా
నే భీతిల్లాకా
నే వెనుదీయకా
నిను వెంబడించెనుగా (2)
క్రుమ్మరించు నీ ఆత్మనీ
నాలో నింపు నే అగ్నినీ (2)
రోగాల కాడి విరుగును గాక
అవును ఆమెన్ అవును ఆమెన్
శాపాల కాడి విరుగును గాక
అవును ఆమెన్ అవును ఆమెన్
రుణముల భారం తొలగునుగాక
అవును ఆమెన్ అవును ఆమెన్
చీకటి క్రియ లయమగును గాక
అవును ఆమెన్ అవును ఆమెన్
ప్రభు యేసు నామములో
ఈ మాట పలకగానే
కనికరమే చూపించి
నీ కార్యం జరిగించు (2)
క్రుమ్మరించు నీ ఆత్మనీ
నాలో నింపు నే అగ్నినీ (2)
నీవే నా కోటగా
నీవే నా కొండగా
నీవే నా తోడుగా ఉండగా
నే భీతిల్లాకా
నే వెనుదీయకా
నిను వెంబడించెనుగా
మోడైన మ్రానులు చిగురించాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
ఫలభరితముగా ఉండాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
మారా మధురముగా మారాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
ప్రభు నామమునే ఘనపరచాలి
అవును ఆమెన్ అవును ఆమెన్
ప్రభు యేసు నామములో
ఈ మాట పలకగానే
కనికరమే చూపించి
నీ కార్యం జరిగించు (2)
క్రుమ్మరించు నీ ఆత్మనీ
నాలో నింపు నే అగ్నినీ (2)
నీవే నా కోటగా
నీవే నా కొండగా
నీవే నా తోడుగా ఉండగా
నే భీతిల్లాకా
నే వెనుదీయకా
నిను వెంబడించెనుగా
క్రుమ్మరించు నీ ఆత్మనీ
నాలో నింపు నే అగ్నినీ (3)