Nee rekkala needalo nee prema song lyrics | నీ రెక్కల నీడలో నీ ప్రేమ బహువులో Song Lyrics - MM Sreelekha Songs Lyrics
Singer | MM Sreelekha |
నీ రెక్కల నీడలో నీ ప్రేమ బహువులో
జీవించెద యేసయ్యా తరియించెద మెస్సయ్యా
శోధనలెన్నో వెన్నంటినా
వేదనలే నన్ను మృింగజూచిన
ఎత్తైన కోట నీవుండగా
ఇలలో ఎవరికీ భయపడుదును
స సనిదప మగరిస నిరిస
కునుకను నిద్రపోనంటివే
లోయలలో నాకు తోడుంటివే
ప్రధాన కాపరి నీవుండగా
నీ గొర్రెలకిల కొదవుండునా
స సనిదప మగరిస నిరిస