Type Here to Get Search Results !

Naa Pranama Yehovane Song Lyrics | నా ప్రాణమా యెహోవాను Song Lyrics - Sis. Betty Songs Lyrics

Naa Pranama Yehovane Song Lyrics | నా ప్రాణమా యెహోవాను Song Lyrics - Sis. Betty Songs Lyrics

Singer Sis. Betty

నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుథించు కొనియాడు
నా నాధుడెసుని సన్నిధిలోను సుఖ శాంతులు కలవు
యేసయ్యా నా యేసయ్యా
నిను వీడి క్షణమైనా నేను బ్రథుకలెను స్వామి

Verse 1
యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా
నిను మరిపించే సుఖమె నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమె నాకు యెంతో మేలయ్యా

Verse 2
మంచి దేవుడు యేసు మరచి పొనన్నాడు
మేలులెన్నో నాకొరకు ధాచివుంచినాడమ్మ
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాతృడ కానయ్యా
ఆ ప్రెమలొనె నిరతము నన్ను నడుపుము యేసయ్యా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area