Type Here to Get Search Results !

Kannulanethi pairula chudu Song Lyrics | కన్నులనెత్తి పైరుల చూడు Song Lyrics - Old Telugu Gospel Song Lyrics

Kannulanethi pairula chudu Song Lyrics | కన్నులనెత్తి పైరుల చూడు Song Lyrics - Old Telugu Gospel Song Lyrics

Singer Unknown

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు
ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖియింతువా - 2

1. పట్టణము ప్రాకారములు కాల్చబడి కూల్చబడెన్
పరరాజు పాలనలో పరిచర్య పావనమా || ఓ యువకుడా ||

2. మందిరము పడియుండ మందుడవై నీవుండి
సారంబీ గృహములలో సంతోష సమయమిదా || ఓ యువకుడా ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area