Kanna Thalli Cherchunatlu Song Lyrics | కన్న తల్లి చేర్చునట్లు Song Lyrics - Raj Prakash Paul Old Christian Song Lyrics
Singer | Raj Prakash Paul |
కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)
కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును (2) ||కన్న||
చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2) ||కన్న||
నా కొరకై మరణించే
నా పాపముల్ భరియించే (2) ||కన్న||
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2) ||కన్న