Yemi Vunna Lekunna Song Lyrics | ఏమివున్న లేకున్నా Song Lyrics - Telugu Christian Worship Song Lyrics
Singer | Bro. Suman |
ఏమివున్న లేకున్నా
ఎవరు నాకు లేకున్నా
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును { 2 }
ఆనందింతును ఆరాధింతును { 2 }
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును { 2 }
మందలో గొర్రెలు లేకున్నను
శాలలో పశువులు లేకున్నను { 2 }
ఏమివున్న లేకున్నా
కష్టకాలమందైన { 2 } || యేసునందే ||
ద్రాక్షచెట్లు ఫలించ కున్నను
అంజూరపు చెట్లు పూయ కున్నను { 2 }
ఏమివున్న లేకున్నా
నష్టసమయ మందైన { 2 } || యేసునందే ||