NINU PAADUTHU KONIYADUTHU Song Lyrics | నిను పాడుతు కొనియాడుతు Song Lyrics - Surya Prakash New Song Lyrics
Singer | Surya Prakash |
నిను పాడుతు కొనియాడుతు నా జీవితం సాగాలయా...
నీ సన్నిధిలో ప్రతిధీనం నా సమయము గడపాలయా...

నా చూపును నా మాటను శుద్ధికరించుమయా
నా ఆత్మను నా శరీరమును ప్రత్యేక పరచుమయా
నా చూపును నా మాటను శుద్ధికరించుమయా
నా ఆత్మను నా శరీరమును ప్రత్యేక పరచుమయా
నీ వలే ని రాజ్యము కై పరిశుద్ధ పరచుమయా - 2
నిను పాడుతు కొనియాడుతు నా జీవితం సాగాలయా...
నీ సన్నిధిలో ప్రతిధీనం నా సమయము గడపాలయా...
నిను పాడుతు కొనియాడుతు నా జీవితం సాగాలయా...
నా సమయము నా శక్తియు నిను మహిమ పరచాలయా...
నా నోటన నా బాటనా నీ వాక్యము ఉంచుమయా..

నీ తో ని రాకడలో నను లేవనెత్తుమయా - 2
నిను పాడుతు కొనియాడుతు నా జీవితం సాగలయా...
నీ సన్నిధిలో ప్రతిధీనం నా సమయము గడపాలయా...
నిను పాడుతు కొనియాడుతు నా జీవితం సాగాలయా...
నేను నా సమస్తము నీ వారమయ
నీ కోరకై నీ రాజ్యముకై మము పవిత్ర పరచుమయా...

నీ సన్నిధిలో యుగయుగము నిను పాడి కొనియాడేదం... 2
నిను పాడుతు కొనియాడుతు నా జీవితం సాగలయా...
నీ సన్నిధిలో ప్రతి ధినం నా సమయము గడపలయా...