Type Here to Get Search Results !

Vinnara Janulara Song Lyrics | విన్నారా జనులారా Song Lyrics - Telugu Christmas Song Lyrics

Vinnara Janulara Song Lyrics | విన్నారా జనులారా Song Lyrics - Telugu Christmas Song Lyrics

Singer Joshua Gariki

విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/
యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/
బేత్లెహేములో పశులపాకలో
కన్యమరియ – గర్భమందున /2/
రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/

1. సర్వశక్తిగల యేసుదేవుడు
సమస్తము చేయగల దేవుడు
పరలోకభాగ్యము వీడి
దీనునిగా భువికొచ్చినాడు” /2/
పాపమెరుగని పావనాత్ముడు
పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/

2. పాపులకై వచ్చిన దేవుడు
ప్రేమించి కరుణించే దేవుడు
అంధకారమైన జీవితాలకు
వెలుగుగా ఉదయించినాడు
(మన) పాపదోషము పరిహరింపను
పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area