Type Here to Get Search Results !

Ningini Nelanu Song Lyrics | నింగిని నేలను Song Lyrics - Christmas Song Lyrics

Ningini Nelanu Song Lyrics | నింగిని నేలను Song Lyrics - Christmas Song Lyrics

Singer Malavika

నింగిని నేలను ఏకము చేసిన పండుగ (2)
నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ (2)
Christmas Happy Christmas
Christmas Merry Christmas (2)

1. జ్ఞానుల జ్ఞానము - వ్యర్ధము చేసిన పండుగ (2)
రాజుల గుండెలో - అలజడి రేపిన పండుగ (2)
|| Christmas||

2. దీనుల ప్రార్థనకు - ఫలముగ వచ్చిన పండుగ (2)
పాపుల కోసము - రక్షణ తెచ్చిన పండుగ (2)
||Christmas||

3. యూదుల కలలన్నీ - నిజముగ మార్చిన పండుగ (2)
బాధల బ్రతుకులలో - నెమ్మది కూర్చిన పండుగ (2)
||Christmas||
||నింగిని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area