Type Here to Get Search Results !

Upponge Utsahamtho Song Lyrics | ఉప్పొంగే ఉత్సహంతో Song Lyrics - Christian New Year Song Lyrics

Upponge Utsahamtho Song Lyrics | ఉప్పొంగే ఉత్సహంతో Song Lyrics - Christian New Year Song Lyrics

Singer Charan

ఉప్పొంగే ఉత్సహంతో
ఆనంద తరంగాలతో ll 2 ll
చిగురించిన ఆశలతో
చెరగని చిరునవ్వులతో ll 2 ll
తెలుపుదాం అందరకి శుభాకాంక్షలు
నూతనసంవత్సర శుభాకాంక్షలు
Happy Happy New Year
We Wish you A Happy New Year ll 2 l|

1.చరణం
యావే మమ్ము దీవించుము
మీ కాంతిలో మమ్ము నడిపించుము
యేసువా మమ్ము కరుణించుము
మీ సమాధానము మాకొసగుము ll 2 ll
ఆత్మదేవా మాతో వసియించుము
మీ కార్యము మాలో జరిగించుము ll 2 ll
Happy Happy New Year
We Wish you A Happy New Year ll 2 ll

2. చరణం
సంవత్సరమంతా తోడుండుము
మీ దూతలతో కాపాడుము
మీ ఆశీస్సులజల్లులు కురిపించుము
సిరిసంపదలు ప్రసాదించుము ll 2 ll
సుఖసంతోషాలు అనుగ్రహించుము
ఆయురారోగ్యాలు మాకివ్వుము ll 2 ll
Happy Happy New Year
We Wish you A Happy New Year ll 2 ll



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area