Type Here to Get Search Results !

Srestamaina ne divya Prematho Song Lyrics | శ్రేష్టమైన నీ దివ్యప్రేమతో Song Lyrics - K Y Ratnam Song Lyrics

Srestamaina ne divya Prematho Song Lyrics | శ్రేష్టమైన నీ దివ్యప్రేమతో Song Lyrics - K Y Ratnam Song Lyrics

Singer K Y Ratnam

శ్రేష్టమైన నీ దివ్యప్రేమతో నన్ను ప్రేమించినావు "2"
యేసయ్యా ప్రేమమయా యేసయ్యా తరగనిప్రేమ "2"
"శ్రేష్టమైన"

1. నీప్రేమముందు తల్లిప్రేమ తండ్రిప్రేమాసాటిరాదయ్య
నీ ప్రేమముందు లోకప్రేమా బంధువులప్రేమా సాటిరాదయ్య "2"
ఆప్రేమలన్ని గతించిపోవును శాశ్వతమైనది నీప్రేమయే "2"

" యేసయ్యా ప్రేమమయ్యా"2"
" శ్రేష్టమైన"

2. నీ ప్రేమముందు ప్రేయసిప్రేమ ప్రేమికునిప్రేమ సాటిరాదయ్య
నీప్రేమముందు భార్యప్రేమ భర్తప్రేమ సాటిరాదయ్య "2"
పరిశుద్ధుమైనది నీప్రేమయే పాపిని రక్షించునది నీప్రేమయే"2"

"యేసయ్యాప్రేమమయ్యా" 2"
" శ్రేష్టమైన"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area