యేసయ్య జన్మించే నీ కొరకె Song Lyrics | Yesayya Janminche Ne Korake Song Lyrics - Folk Christmas Song Lyrics

Singer | Riya |
యేసయ్య జన్మించే నీ కొరకె
యేసయ్య జన్మించే నా కొరకె
యేసయ్య జన్మించే మన కొరకె
పాటలే పాడుదము
నాట్యమే ఆడేదము//2//
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ.. క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ
మెర్రీ.. క్రిస్మస్ //2//
చరణం:-1
దివి నుండి దిగి వచ్చె దూత
గొల్లలకు తెలిపే శుభవార్త ఓహో//2//
ఆకశాన కలిగిందోక వింత ఓహో ఆకశాన కలిగిందోక వింత
లోకానికిక లేదు చింత//2// అందుకే
//పాటలే పాడుదము//
చరణం:-2
సమాధాన శుభ వార్తమానం
రక్షణ కలిగించు నామం ఓహో //2//
హృదయాలను వెలగించే గానం ఓహో
హృదయాలను వెలగించే గానం
చాటెదము యేసయ్యా జననం//2//
అందుకే
//పాటలే పాడుదము//