స్తోత్రించెదను నేను Song Lyrics | Sthothrinchedanu Nenu Song Lyrics - Telugu Christian Song Lyrics
Singer | Stella |
స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా
సుందర యేసురాజుని స్తోత్రించెదా
దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా || స్తోత్ర ||
• నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా || 2 ||
మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా || 2 ||
• శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా || 2 ||
మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా || 2 ||
• కన్యమనవు తనయుని స్తోత్రించెదా || 2 ||
వచ్చే మేసయ్యను మనసారా స్తోత్రించెదా || 2 ||