Sarvalokha Prabhunaku Song Lyrics| సర్వలోక ప్రభువునకు Song Lyrics - Devadasu Ayyagari Song Lyrics | Bible Mission Songs
Singer | Swetha Mohan |
సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము..(2)
రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము
క్రీస్తులో అన్నీచోట్ల(2).....వారికి జయము...(సర్వలోక)
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము
ఇహపరములయందు(2)...శాశ్వతకాలము జయము..